Tuesday, April 15, 2008

నా మదురై యాత్ర విశేషాలు

అందరికి వందనాలు ముఖ్యంగా నా బ్లాగ్ చదివే ప్రియ మిత్రులకు నా హృదయ పూర్వక అబినందనాలు. నేను పోయిన శనివారం మదురై కి వెళ్లి వచాను . ఈ సందర్భం గా నేను నా అనుభవాలను మీతో పంచుకోవాలని ఈ ప్రయత్నం .
మదురై మహానగరం ఒక మంచి పుణ్యక్షేత్రం .అక్కడ మదుర మీనాక్షి అమ్మ వారు కొలువై వుఉనారు .గుడి ఎంతొ సుందరంగా ఉన్నది .నాలుగు ముకద్వారములు మరియు కోనేరుతో ఎంతొ సుందరముగా చూడముచ్చట గా ఉంది .
అలాగె అక్కడికి ఇరవై కిలోమీటర్ల దూరంలో పురాతనమైన విష్ణువు గుడి అడగర్ కోయిల్ వునది .అక్కడ దర్శనం చేసుకొని తిరిగీ మదురై లో సాయంత్రం ఆరు గంటల వరకు విశ్రాంతి తెసుకుని మరల మదరాసు సెరుకోనినము .ఈ విడముడ మా ప్రయాణం సాగినది . మరల వచ్చేవారం కాణిపాకం వెళదామని అనుకుంటూ ఉనాము .

అంతవరకు సెలవు మరి
మీ మిత్రుడు
నాగేశ్వరరావు (నంద్యాల్ నాగేశ్వరరావు)